అభిశంసన చరిత్ర

అమెరికా చరిత్రలో అభిశంసనకు గురైన మూడవ అధ్యక్షుడు ట్రంప్.


అంతకుముందు 1868లో ఆండ్ర్యూ జాన్సన్, 1999లో బిల్ క్లింటన్‌లు అభిశంసనకు గురయ్యారు. సెనేట్ మద్దతునే పదవిలో కొనసాగారు. అయితే, వారు ఆ తరువాత వారు మళ్లీ ఎన్నికల్లో పోటీపడలేదు.


అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్ మీద కూడా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే, ఆయన అభిశంసనకు గురి కావడానికి ముందే అధ్యక్షపదవికి రాజీనామా చేశారు.