చైనా సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనావైరస్ వ్యాపించింది. ఈ వైరస్ ఇన్పెక్షన్‌తో మరణించిన వారి సంఖ్య 490 దాటింది.
ఇప్పటివరకూ ఈ వైరస్‌కు గురైన వారి వారి సంఖ్య 17 వేలకు పైనే ఉంది.
వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ 'ప్రపంచ సంక్షోభం'గా ప్రకటించింది
మొదట్లో ఈ వైరస్‌కు గురైనవారు ఎక్కువగా చైనాలో మరణించారు. తర్వాత గత ఆదివారం ఫిలిప్పీన్స్‌లో ఒక వ్యక్తి ఈ వైరస్‌తోనే చనిపోయాడని ధ్రువీకరించారు.
దీంతో, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మనసులో ఈ వైరస్‌కు సంబంధించి ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
ఆ ప్రశ్నల్లో ఎక్కువగా అడుగుతున్న ఐదింటికి బీబీసీ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది.